Sunday, December 14, 2014

కీర్తన 44R
------------
మనసు నీకన్నది మరువ లేనన్నది
వలపు నీదన్నది వీడ లేదన్నది
మోగించరా మోగించరా మురళిమోహన మోగించరా
మోహించరా మోహించరా మదనమోహన మోహించరా
రాగాలతో రమనుల రవళిలు ఆడించరా
అనురాగాలతో రాధ మనసు మెప్పించరా
మనసు నీదేనని ఉహలలో విహరించేరా
వలపు వడి పంచాలని ఉవ్విళ్ళురుతుందిరా
హ్రుదిలొ దాగిన ప్రాణము నీవని
ఎదలొ నిండిన ప్రియుడవు నీవని
అరవిందా అందము నీకై ఆడుతుందిరా
గోవిందా చందము నీకై పాడుతుందిరా
రారా కృష్ణా రారా .. రారా కృష్ణా రారా ..
వేగ రారా కృష్ణా... వేగ రారా .. వేగ రారా ..

No comments:

Post a Comment