కీర్తన 44U
------------
నా కలము రాసే నీ కవితలెన్నోనా గళము పాడే నీ పాటలెన్నో
నారాయణ హరి నారాయణ
నారాయణ హరే నారాయణ
నారాయణ హరే నారాయణ
నీ నయనాలు చూసి ఆ గగనానికెగసి
నీ వదనాలు చూసి ఆ స్వర్గానికెగసి
నీ వదనాలు చూసి ఆ స్వర్గానికెగసి
తేనె మధురిమలతో లిఖించే నీ కీర్తనలెన్నో
సప్త స్వరములతో సుమించే నీ సంకీర్తనలెన్నో
సప్త స్వరములతో సుమించే నీ సంకీర్తనలెన్నో
నారాయణ హరి నారాయణ
నారాయణ హరే నారాయణ
నారాయణ హరే నారాయణ
నిను చెరగా గొంతు రాగాలు పలికే...
నీ సేవకై ఆ చరణారవిన్దాలపై కొరిగే....
నీ సేవకై ఆ చరణారవిన్దాలపై కొరిగే....
నారాయణ హరిహర నారయణా
నారాయణ వెంకట నారయణా
నారాయణ వెంకట నారయణా
No comments:
Post a Comment