Sunday, December 14, 2014

కీర్తన 44L
------------
రాముని నామము శ్యాముని గీతము
మధుర రాగము మంజుల గానము
జగతికి ప్రాణము జన్మము ధన్యము
భయభవ హరణము మంగళ కరము
ప్రకృతికి అందము పల్లవికి తానము
జీవితమే ఆనందము గమ్యము సులభము
ఆంతర్యము అవగతము స్తితి అనంతము
శ్రీహరి సామీప్యము మోక్షము ప్రాప్తము

No comments:

Post a Comment