కీర్తన 44M
------------
గోరువంక వ్రేలు విడిచి గోపికనుఒంటరినిచేసి గూడు విడిచి వెళ్ళింది
గుండెకు మాయని గాయం చేసింది
కలకల లాడే గూడు మూగబోయింది
కిలకిల లాడే మనసు కన్నీరాయింది
గలగల లాడే సెలయేరు సద్దుమనిగింది
కిలకిల లాడే మనసు కన్నీరాయింది
గలగల లాడే సెలయేరు సద్దుమనిగింది
ఘుమఘుమ లాడే గులాబీ వాడిపోయింది
చూడలేక చందమామ చాటుమాటు దాగింది
వెన్నెల వృందావనం అంధకారమయ్యింది
చూడలేక చందమామ చాటుమాటు దాగింది
వెన్నెల వృందావనం అంధకారమయ్యింది
కలలు కన్న చక్కని ఉహాజీవితం చెదిరింది
కన్నయ్యకృష్ణయ్యానని కన్నీటిపర్యంతమయ్యింది
కన్నయ్యకృష్ణయ్యానని కన్నీటిపర్యంతమయ్యింది
No comments:
Post a Comment