Sunday, December 14, 2014

కీర్తన 44H
------------
భద్రాచల రామయ్య భువిలొ బంగారు రామయ్య
భగవంతుడు నీవయ్య భయభవహరుడవు నీవయ్య
ఆదార్శపాత్రుడు నీవయ్య అందాలఅయోధ్య రామయ్య
అందరిబంధువు నీవయ్య అందరిఆరాధ్యదైవం నీవయ్య
జననిజానకిరామయ్య జయజయ జగదభిరామయ్య
జానకినెలిన వాడవయ్య జగముమెచ్చిన వాడవయ్య
తిరుగులేనిది-నీబాణమయ్య తీయ్యనైనది-నీనామమయ్య
భవసాగరము దాటించునయ్య పుణ్యము ప్రసాదించునయ్య
దశరధ రామయ్య ధరణిరక్షక దశావతరక రామయ్య
ధర్మాత్ముడు నీవయ్య దీనుల దేవదేవుడవు నీవయ్య
నాజన్మ చరితార్ధమాయెనయ్య నీజపతపంబున రామయ్య
జన్మజన్మల పుణ్యఫలమయ్య జానకిరామునితోబన్ధమయ్యా !!!!!

No comments:

Post a Comment