కీర్తన 231
-----------
కరిగేనా ఈ కొండ దొరికేనా నీ అండఆలపించిన ఆలకించి ఆపదలలో ఆదుకొనేనా
మేరుపర్వతముపై కొలువైనవాడు
నీలిమేఘాలలో తేలియాడువాడు
నీలివర్ణ ఘనాగుణ సుందరుడు
నమ్మిన వారికి ఇక్కట్లు తీర్చెనా
నీలిమేఘాలలో తేలియాడువాడు
నీలివర్ణ ఘనాగుణ సుందరుడు
నమ్మిన వారికి ఇక్కట్లు తీర్చెనా
కోరి కొండకు వచ్చి కొలచిన వారికి
కమ్మని ఇమ్మన వరములు వడ్డించేనా
ఇంకిపోయిన జీవానికి ప్రాణం పోసెనా
చితికిపోయిన బ్రతుకులకు చేరువాయెనా
కమ్మని ఇమ్మన వరములు వడ్డించేనా
ఇంకిపోయిన జీవానికి ప్రాణం పోసెనా
చితికిపోయిన బ్రతుకులకు చేరువాయెనా
కరిగేనా ఈ కొండ దొరికేనా నీ అండ
ఆలపించిన ఆలకించి ఆపదలలో ఆదుకొనేనా
ఆలపించిన ఆలకించి ఆపదలలో ఆదుకొనేనా
No comments:
Post a Comment