కీర్తన 44N
------------
పూవంటి మనసులోప్రేమనె ముల్లునాటి
మనసుకే గాయంచేసి.
మాసిపోనీ మాయచెసి
మాసిపోనీ మాయచెసి
మొహమనే మాకురాసి
మాయమైతివి మాధవా
మాయమైతివి మాధవా
ఆటబొమ్మను కాదురా
అందమైన మనసురా
అందమైన మనసురా
అద్దమై పగిలిపోవునురా
అతకనేఅతకదురా మాధవా.
అతకనేఅతకదురా మాధవా.
--------------------
No comments:
Post a Comment