కీర్తన 44J
------------
రఘుకుల తిలకా దశరధ మొలక రాముడురఘురాముడు నాఅంతరంగమును నిలువగ
అహమును విరచి యిహమును మరచి
జన్మము మరచి భవబంధాలను విడిచి
జన్మము మరచి భవబంధాలను విడిచి
ఆ మహిమాన్వితునిలో లీనము కానా
ఆ మహా దేవదేవునిలో ఏకము కానా
ఆ మహా దేవదేవునిలో ఏకము కానా
లీనమవనా లీలామృుత రామగానములో
పరవిశీంచనా వేదవేదాంగవర్ణిత వీణాసన్నిధిలో
పరవిశీంచనా వేదవేదాంగవర్ణిత వీణాసన్నిధిలో
No comments:
Post a Comment