Sunday, December 14, 2014

కీర్తన 31
------------
ఏడుకొండలవాని కొండ
వేంకటేశుని అండ
అందరికి అండదండా
కొలచిన భలే కులాసా
తలచిన అదో తమాషా
కలిగేను నీకు భరోసా
కష్టాలు కడుదురమంట
వరాహ వారాల పంట
సిరి వెన్నెల నీఇంట
రాముడై రక్షించునంటా,
కృష్ణుడై ప్రేమించునంటా.....
సదా!!!వేంకటేశుడే.నీ వెంట...

No comments:

Post a Comment