Sunday, December 14, 2014

కీర్తన 43
-----------
అమ్మలా లాలించర
అయ్యలా పాలించర
అనురాగం ఒలికించారా
అభయంనిచ్చి ఆదుకోరా
ఏరికోరి తలఛానయ్యా
ఏళ్లకొద్ది కోలచానయ్యా
ఎందుకు కన్నీళ్ళు
ఇలా ఎన్నాళ్ళూ...
ఏవిరా నీ లీలలు..
ఏయిరా నీ వరాలు...
అమ్మనై లాలించి
అయ్యనై పాలించి
అనురాగం పలికించి
ఆదుకోరా అలివేనీనాధ...

No comments:

Post a Comment