Sunday, December 14, 2014

కీర్తన 42
-----------
రాయిలో రప్పలో మలిచాను నీ రూపము
గుడిలో గుండెలో ప్రతిష్ఠించాను ఆ రూపము
కలలో ఇలలొ తలిచాను నీ నామము
మదిలో ఎదలొ నింపాను నీ భావము
భక్తితో శ్రద్డతో చేశాను పూజపునస్కారము
ప్రేమతో ఆర్తితో పాడాను నీ ప్రగీతము
ఈశా వెంకటేశా నీవెమాకు కులదైవము
వాసా శ్రీనివాసా నీవెమాకు శరణ్యము

No comments:

Post a Comment