Sunday, December 14, 2014

కీర్తన 44N
------------
పూవంటి మనసులో
ప్రేమనె ముల్లునాటి
మనసుకే గాయంచేసి.
మాసిపోనీ మాయచెసి
మొహమనే మాకురాసి
మాయమైతివి మాధవా
ఆటబొమ్మను కాదురా
అందమైన మనసురా
అద్దమై పగిలిపోవునురా
అతకనేఅతకదురా మాధవా.

--------------------

No comments:

Post a Comment