Sunday, December 14, 2014

కీర్తన 44O
------------
నీసొగసే విరిసిన హరివిల్లు
నీమనసే పూచిన పొదరిల్లు
నీపిలుపే మనసున విరిజల్లు
నీరవమె అందెలకు ఘల్లుఘల్లు
నాకనులనిండుగా నిను చూడతరమా
నామనసునిండుగా నిలుపుతరమా కృష్ణా !

No comments:

Post a Comment