Sunday, December 14, 2014

కీర్తన 44J
------------
రఘుకుల తిలకా దశరధ మొలక రాముడు
రఘురాముడు నాఅంతరంగమును నిలువగ
అహమును విరచి యిహమును మరచి
జన్మము మరచి భవబంధాలను విడిచి
ఆ మహిమాన్వితునిలో లీనము కానా
ఆ మహా దేవదేవునిలో ఏకము కానా
లీనమవనా లీలామృుత రామగానములో
పరవిశీంచనా వేదవేదాంగవర్ణిత వీణాసన్నిధిలో

No comments:

Post a Comment