కీర్తన 44D
------------
పువ్వులు ఘుమఘుమలాడేగొపగోపికలు గుసగుసలాడే
మేఘాలు మిలమిలలాడే
నింగినేల నిగ నిగ లాడే
సొగసులు నవనవలాడే
తనువులు తహతహలాడే
కలగని ఊసులు వారిలో కలిగే
జంట వలపులు తలుపులు తెరిచే
నింగిన ఉరుములు మెరుపులు మెరిసే
నేలన చిలకాగోరింకల మోములు తడిసే
వృందావనమున వెండి వెన్నెల విరిసె
No comments:
Post a Comment