Sunday, December 14, 2014

కీర్తన 47
----------
నీ సంకీర్తనం సంతోషమయం
నీ వేడుక వేదాంతమయం
నీ దర్శనం అనుభూతిమయం 
నీ బంధం పూర్వజన్మసుకృతం
ఏమిచ్చి నీరుణము తీర్చుకోగలను
ఎన్నిజన్మలెత్తి నీరుణము బాపుకోగలను
ఏడుకొండల వాసా... ఓ వేంకటేసా....
గోవిందా గోవిందా హరి గోవిందా
----------------------------------


No comments:

Post a Comment