కీర్తన 48
----------
రోటి బనావో రామ్ కొ బులావో
రోటి బనావో రామ్ కొ బులావో
రోటి బనావో రామ్ కొ బులావో
రోటి బనావో రామ్ కొ బులావో
హరే హరే రామ సునోరే సునోరే శ్రీరామ
హరే హరే రామ అవొరే అవొరే రామ
హరే హరే రామ అవొరే అవొరే రామ
కావోరే మేరీ రోటి కౌసల్య రామ
దయగొల్పురే మామీద దశరధరామ
దయగొల్పురే మామీద దశరధరామ
రాను రాననబోకు రఘు రామ
రానంటే రోటి నాకుకూడానోద్దురా రామ
ఈపూట నేను పస్తురా పరంధామా
రానంటే రోటి నాకుకూడానోద్దురా రామ
ఈపూట నేను పస్తురా పరంధామా
హరే హరే రామ సునోరే సునోరే శ్రీరామ
హరే హరే రామ అవొరే అవొరే రామ
హరే హరే రామ అవొరే అవొరే రామ
-----------------------------------
No comments:
Post a Comment