కీర్తన 34
-----------
అవునన్న కాదన్నా వలదని నీ వన్నా
అనురాగం చిందించే అమ్మవు నీవేనన్నా
ఆత్మీయ్యత పంచే అయ్యవు నీవేనన్నా
-----------
అవునన్న కాదన్నా వలదని నీ వన్నా
అనురాగం చిందించే అమ్మవు నీవేనన్నా
ఆత్మీయ్యత పంచే అయ్యవు నీవేనన్నా
అడుగు అడుగునా నిన్నే తలిచానయ్యా
పదము పదమునా నిన్నే కీర్తించానయ్యా
అణువు అణువునా నిన్నే ఆరాధించానయ్యా
పదము పదమునా నిన్నే కీర్తించానయ్యా
అణువు అణువునా నిన్నే ఆరాధించానయ్యా
బంధం నీతోనంటీని అనుబంధం పెంచుకొంటిని
బంధువు నీవేనని ఆత్మీయ్యబంధం కలుపుకొంటిని
ఏడుకొండలవాడా ఏడేడుజన్మాలబంధం నీదినాదినని
బంధువు నీవేనని ఆత్మీయ్యబంధం కలుపుకొంటిని
ఏడుకొండలవాడా ఏడేడుజన్మాలబంధం నీదినాదినని
నిన్నే నమ్ముకొంటిని నిన్నేకీర్తిస్తూ పాట పాడుకొంటిని
నీబాటపట్టి కొండకొండాను ఎక్కి ఏడుకొండలు చేరితిని
హరినారాయణా నొక్కసారి కానరమ్మని నిన్నే కొలచితిని
నీబాటపట్టి కొండకొండాను ఎక్కి ఏడుకొండలు చేరితిని
హరినారాయణా నొక్కసారి కానరమ్మని నిన్నే కొలచితిని
No comments:
Post a Comment