Sunday, December 14, 2014

కీర్తన 37
-----------
ఓ మోహన మురళి నా మువ్వల రవళి
రారా కృష్ణా తరలి సరససల్లపాల చక్కెరకేళి
పిలిచెనురా ప్రియసఖి ప్రియమారగ విరాళి
వృందావన వల్లవుల విరాజ విలాసాలకేళీ
జాగుచేయక రారా కదలి రాధకై మరలి
జతజేరి ఆడిపాడి, చేయగ రారా రంగోలి
ఉల్లాసల ఉత్సాహల ఉషోదయ సరళి
విశాల విశ్వంభర వేద వేదంగాపాళీ !!!

No comments:

Post a Comment